ePaper
More
    HomeతెలంగాణPetrol Bunk | బైక్​లో పెట్రోల్​ పోస్తుండగా మంటలు.. తప్పిన ప్రమాదం

    Petrol Bunk | బైక్​లో పెట్రోల్​ పోస్తుండగా మంటలు.. తప్పిన ప్రమాదం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Petrol Bunk | బైక్​లో పెట్రోల్​ పోస్తుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో (Siddipet District) చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన బైక్​లో పెట్రోల్​ కొట్టించుకోవడానికి హుస్నాబాద్ ​(Husnabad) మండల కేంద్రంలోని బంక్ ​(Petrol Bunk)కు వెళ్లాడు. బంక్​ సిబ్బంది బైక్​లో పెట్రోల్​ పోస్తుండగా ఒక్కసారిగా మంటలు చేలరేగాయి.

    దీంతో అప్రమత్తమైన సదరు వ్యక్తి వెంటనే పెట్రోల్​ గన్​ను కింద పడేసి బైక్​పై మంటలను ఆర్పివేశాడు. అనంతరం పెట్రోల్​ గన్​(Petrol Gun)కు మంటలు అలాగే ఉండగా.. సిబ్బంది పెట్రోల్​ ఆఫ్​ చేసి ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

     

    View this post on Instagram

     

    A post shared by Akshara Today (@aksharatoday)

    More like this

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...