ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Drunk Drive | మద్యం తాగి వాహనం నడిపిన ఇద్దరికి జైలు

    Drunk Drive | మద్యం తాగి వాహనం నడిపిన ఇద్దరికి జైలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Drunk Drive | డ్రంకన్​ డ్రైవ్​లో ఇద్దరికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ (Traffic ACP Mastan Ali) తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్​స్పెక్టర్​ ప్రసాద్ (Inspector Prasad)​ ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేయగా.. 11 మంది మద్యం సేవించి పట్టుబడ్డారు. వీరిని శుక్రవారం సెకండ్​క్లాస్​ మెజిస్ట్రేట్​ నూర్జహాన్ (Second Class Magistrate NoorJahan)​ ఎదుట హాజరుపర్చగా 9 మందికి రూ.14,500 జరిమానా వేశారు. ఇద్దరికి ఒక్కోరోజు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని ట్రాఫిక్​ ఏసీపీ తెలిపారు.

    Drunk Drive | మద్యం సేవించి వాహనాలు నడపొద్దు..

    ఈ సందర్భంగా ట్రాఫిక్​ ఏసీపీ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా మద్యం తాగి డ్రైవింగ్​ చేయడం ద్వారా వారి ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉంటుందన్నారు.

    READ ALSO  Drunk drive | మద్యం తాగి వాహనం నడిపిన పలువురికి జైలు

    Drunk Drive | మైనర్లకు వాహనాలు ఇస్తే..

    ముఖ్యంగా మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇస్తే.. వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ ఏసీపీ పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లో మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు.

    Latest articles

    TTD | తిరుమలలో పెరిగిన రద్దీ.. 21 కంపార్టుమెంట్లలో వేచియున్న భక్తులు ​

    అక్షరటుడే, తిరుమల: TTD: తిరుమల Tirumala లో భక్తుల రద్దీ పెరిగింది. 21 కంపార్టుమెంట్ల compartments లో భక్తులు...

    Malnadu Drugs Case | మల్నాడు డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌.. నిందితుడు రాహుల్‌ తేజ్‌పై మరో డ్రగ్స్‌ కేసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​...

    Cabinet | నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. చర్చకు రానున్న కీలక అంశాలు

    అక్షరటుడే, హైదరాబాద్: Cabinet : తెలంగాణ మంత్రి మండలి నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief...

    IND vs ENG | బ‌జ్ బాల్ బ్యాటింగ్‌తో బెంబేలెత్తించిన ఇంగ్లండ్‌.. భార‌త బౌలర్స్ బేజార్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs ENG : మాంచెస్ట‌ర్ టెస్ట్ మ్యాచ్‌ (Manchester Test match) లో ఇంగ్లండ్...

    More like this