ePaper
More
    HomeతెలంగాణHyderabad | ఔటర్​ రింగ్​ రోడ్డుపై ఘోర ప్రమాదం.. నలుగురి మృతి

    Hyderabad | ఔటర్​ రింగ్​ రోడ్డుపై ఘోర ప్రమాదం.. నలుగురి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని ఔటర్​ రింగ్​ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామను ఘోర రోడ్డు ప్రమాదం (Serious Road Accident) చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొంది.

    ఈ ప్రమాదంలో కారులోని మాలోత్ చందులాల్(29), గగులోత్ జనార్దన్(50), కావలి బాలరాజు (40) అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రికి తరలించారు. ఆయన కూడా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంబర్ పేట్ (Amberpet) నుంచి బోంగ్లూర్ వైపు వెళ్తుండగా ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు (Hyderabad Police) కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    Crop Damage | నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుంది

    అక్షరటుడే, డోంగ్లి: Crop Damage | ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలో 3,200 ఎకరాల్లో పంట...

    Movements and Protests | రెండు దేశాలు.. రెండు ఉద్యమాలు.. ప్రభుత్వాలను కూల్చేసిన నిరసనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movements and Protests | రెండు దేశాల్లో రగిలిన రెండు ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాలను...

    Kamareddy | ఊపిరితిత్తులలో ఇరుక్కున్న శనగ గింజ.. చికిత్స చేసి తొలగించిన వైద్యులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని శ్వాస చెస్ట్ అండ్ జనరల్ ఆస్పత్రిలో (Swasah Chest and General...