ePaper
More
    HomeతెలంగాణCP Sai Chaitanya | కానిస్టేబుల్‌ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందజేత

    CP Sai Chaitanya | కానిస్టేబుల్‌ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందజేత

    Published on

    అక్షర టుడే, వెబ్‌డెస్క్‌:CP Sai Chaitanya | నగరంలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేసే హెడ్‌ కానిస్టేబుల్‌ రాథోడ్‌ ప్రతాప్‌సింగ్‌(Head Constable Rathod Pratap Singh) గతేడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన కుటుంబానికి రూ. 16లక్షల ఎక్స్‌గ్రేషియా(Ex-gratia) మంజూరైంది.  దీంతో సోమవారం కమిషనరేట్​ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) బాధిత కుటుంబీకులకు చెక్కు అందజేశారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ అదనపు డీసీపీ(ఏఆర్‌) రామచంద్రరావు, ఏవో అనిసాబేగం, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ వనజ, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...

    Chili’s Bar | చిల్లీస్ బార్​ను సీజ్ చేయాలని డిమాండ్​..

    అక్షరటుడే, కామారెడ్డి: Chili's Bar | కస్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్​ను సీజ్...