ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకు బీఎన్​ఎస్​163 (BNS 163) చట్టం అమలులో ఉంటుందని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) వెల్లడించారు. వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో శాంతిభద్రతలకు ఆటంకం కలుగకుండా ఈ సెక్షన్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    గల్ఫ్ బాధిత కుటుంబాల విషయంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్​రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. అబద్ధాలు ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి వాస్తవాలు తెలియజేయడానికి కనువిప్పు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం వేల్పూరు వస్తున్నట్లు మానాల తెలిపారు. ప్రశాంత్​రెడ్డి వేల్పూర్​ రావాలని ఆయన సవాల్​ విసిరారు. దీంతో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉండటంతో సీపీ సాయి చైతన్య బీఎన్​ఎస్​ 163 యాక్ట్​ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

    READ ALSO  Weightlifting Association | 20న వెయిట్​ లిఫ్టింగ్ అసోసియేషన్​ ఎన్నికలు

    Latest articles

    Sirikonda | అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

    అక్షరటుడే, ఇందల్వాయి: Sirikonda | సిరికొండ మండలంలోని మైలారం శివారులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు....

    Bharosa Center | మహిళలు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bharosa Center | బాధిత మహిళలకు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం పనిచేస్తుందని సీపీ...

    Case on PAYTM | పేటీఎంపై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Case on PAYTM | ప్రముఖ డిజిటల్​ చెల్లింపుల కంపెనీ పేటీఎం (paytm), దాని...

    Samagra Siksha | సమగ్ర శిక్ష ఉద్యోగులను బదిలీ చేయాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Samagra Siksha | సమగ్రశిక్షలో ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని సమగ్ర...

    More like this