ePaper
More
    Homeక్రైంVijayawada | విజయవాడలో ఇద్దరు యువకుల దారుణ హత్య

    Vijayawada | విజయవాడలో ఇద్దరు యువకుల దారుణ హత్య

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Vijayawada | ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. నగరంలోని (Vijayawada City) గవర్నర్​పేట అన్నపూర్ణ థియేటర్ (Annapurna Theater) సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక రూమ్​లో ఇద్దరు యువకులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

    క్యాటరింగ్​ పని చేసే ఇద్దరు యువకులు స్థానికంగా ఒక రూమ్​లో అద్దెకు ఉంటున్నారు. అయితే బుధవారం వారు హత్యకు గురయ్యారు. దుండగులు కత్తులతో వారిని పొడిచి చంపారు. ఓ రౌడీ షీటర్ వారిని చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. వారి గదికి వచ్చిన రౌడీ గొడవ పడి.. అనంతరం కత్తులతో పొడిచి చంపినట్లు చెబుతున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు విజయవాడ టూ టౌన్​ పోలీసులు తెలిపారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...