ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​CM Chandra babu | భారత్‌తో పెట్టుకుంటే ఎవరైనా మటాషే: చంద్రబాబు

    CM Chandra babu | భారత్‌తో పెట్టుకుంటే ఎవరైనా మటాషే: చంద్రబాబు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: CM Chandra babu | జమ్మూ కశ్మీర్​లోని పహల్​గామ్​లో(Pahalgam terror జరిగిన ఉగ్రదాడిని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. భారత్‌తో పెట్టుకుంటే ఎవరైనా మటాష్ అయిపోవాల్సిందేనని పేర్కొన్నారు. భారత్‌ను ఉగ్రవాదం ఏం చేయలేదని సీఎం అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.

    CM Chandra babu | భవిష్యత్ అంతా ఏఐదే..

    స్టార్టప్‌ కంపెనీల కోసం వి-లాంచ్‌ పాడ్‌ 2025ని చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు. అమరావతిలోని విట్‌ వర్సిటీలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో హైదరాబాద్‌లో హైటెక్ సిటీని hitech City Hyderabad 14 నెలల్లో పూర్తి చేశామని గుర్తు చేశారు. భవిష్యత్ అంతా ఐటీదేనని అపట్లో తాను చెప్పానన్నారు. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నానని అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేదని, ఇప్పుడు ఐటీ ఉద్యోగానికే డిమాండ్ ఎక్కువగా ఉందని అన్నారు. నేనెప్పుడూ భవిష్యత్తు టెక్నాలజీ గురించి మాట్లాడుతానని.. దాన్ని అందిపుచ్చుకున్న వాళ్లు అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా భారతీయులుంటారని, అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉంటారని పేర్కొన్నారు.

    CM Chandra babu | మే 2న ఏపీకి రానున్న ప్రధాని..

    మే 2న ప్రధాని మోదీ అమరావతికి రానున్నారని సీఎం తెలిపారు. ఆయన చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం కాబోతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బ్రహ్మాండంగా నూతన రాజధాని నిర్మించుకుందామని, ఈ వేడుకకు ప్రజలంతా హాజరు కావాలని కోరారు.

    Latest articles

    Traffic Challan Scam | ట్రాఫిక్ చలానా పేరుతో రూ.1.36 లక్షలు కాజేశారు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Traffic Challan Scam | గుంటూరు జిల్లా (Guntur district) దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో సైబర్...

    Noida | వ‌ర‌క‌ట్న హ‌త్యకేసులో నిందితుడిపై కాల్పులు.. త‌ప్పించుకునేందుకు య‌త్నించగా

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Noida | దేశ‌వ్యాప్తంగా సంచల‌నం సృష్టించిన గ్రేట‌ర్ నోయిడా (Greater Noida) వ‌ర‌క‌ట్న హ‌త్య కేసులో...

    Nandipet | విద్యార్థుల కళ్లలో కారం పోసి.. చితకబాదిన సైకో టీచర్​

    అక్షరటుడే, ఆర్మూర్​ : Nandipet | పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు సైకోలా వ్యవహరించాడు. విద్యార్థులకు క్రమశిక్షణ...

    Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం..

    అక్షరటుడే, నిజాంసాగర్​: Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్టులో గల్లంతైన యువకుడి మృతదేహాన్ని పోలీసులు ఆదివారం వెలికితీయించారు. నిజాంసాగర్​ పోలీసులు...

    More like this