అక్షరటుడే, కామారెడ్డి:Rajampet | రాజంపేట మండల ఫొటో (Photo), వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ (Videographers Association) ఎన్నికను సోమవారం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా బాలచంద్రం, ప్రధాన కార్యదర్శిగా ద్యావన్పల్లి రమేష్, కోశాధికారిగా వెంకటేష్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Beaking News