ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBhubarathi | భూభారతితో రికార్డుల్లో పారదర్శకత : ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

    Bhubarathi | భూభారతితో రికార్డుల్లో పారదర్శకత : ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్​: Bhubarathi | కొత్తగా వచ్చిన భూభారతి చట్టం ద్వారా భూరికార్డుల్లో పారదర్శకత ఉంటుందని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు(MLA Lakshmi Kantha Rao) పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్, ఎమ్మెల్యేలు కలిసి ఎడ్లబండిపై నిజాంసాగర్​ తహశీల్దార్​ కార్యాలయం వరకు వచ్చారు.

    అనంతరం నిర్వహించిన భూభారతి అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే(MLA thota lakshmikanth rao) మాట్లాడుతూ.. భూభారతి చట్టం ద్వారా భూసమస్యలన్నింటినీ సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్ pitlam market committee, కాంగ్రెస్ నిజాంసాగర్ మండలాధ్యక్షుడు మల్లికార్జున్, నిజాంసాగర్, మహమ్మద్ నగర్ తహశీల్దార్లు​ భిక్షపతి, సవాయి సింగ్, నాయకులు, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...