ePaper
More
    HomeతెలంగాణPadmashali Sangham | పద్మశాలి సంఘానికి భీమర్తి రవి రాజీనామా

    Padmashali Sangham | పద్మశాలి సంఘానికి భీమర్తి రవి రాజీనామా

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Padmashali Sangham | జిల్లా పద్మశాలి సంఘం సభ్యుడు భీమర్తి రవి (Bhimarthi Ravi) రాజీనామా చేశారు. జిల్లాలోని సంఘాలన్నింటిని ఏకతాటిపైకి తెచ్చే క్రమంలో తాను జిల్లా పద్మశాలి సంఘం సభ్యత్వానికి, జిల్లా వధూవరుల పరిచయ వేదిక ఆర్గనైజింగ్​ సెక్రటరీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తన రాజీనామాను ఆమోదించాలని జిల్లా పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షుడిని కోరారు.

    Padmashali Sangham | సంఘాలను ఏకతాటిపైకి తెచ్చేందుకే..

    నగరంలో పద్మశాలి సంఘాలు (Padmashali associations) రెండుగా ఉన్నాయని భీమర్తి రవి పేర్కొన్నారు. వనం దేవిదాస్​, దాసరి నర్సింలు ఆధ్వర్యంలో రెండు సంఘాలు పనిచేస్తున్నాయని.. ఈ రెండింటిని ఒక్కతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పద్మశాలీలందరూ ఒకే సంఘం గొడుగు కింద ఉంటే.. భవిష్యత్తులో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన రాజీనామాను ఆమోదించినట్లు తెలిసింది.

    Latest articles

    Today Gold Price | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold, వెండి కొనుగోలుదారులకు మరో షాకింగ్ వార్త. ఆగస్టు 3,...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    More like this