ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Teacher Awards | జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

    Teacher Awards | జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

    Published on

    అక్షరటుడే ఇందూరు: Teacher Awards | జాతీయ ఉపాధ్యాయ అవార్డుల (National Teacher Award) కోసం జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో అశోక్​ తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.

    Teacher Awards | కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో..

    కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ (Union Ministry of Human Resource Development) ఆధ్వర్యంలో అవార్డులు ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తన్నట్లు ఆయన వివరించారు. దరఖాస్తు స్వీకరణ తేదీ ఈనెల 17 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అర్హత ఉన్నవారు http://nationalawardstoteachers.education.gov.in/ వెబ్​సైట్​లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

    Latest articles

    School inspection | చంద్రాయన్​పల్లి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, ఇందల్వాయి: School inspection | మండలంలోని చంద్రాయన్​పల్లి గ్రామంలో (Chandrayanpalli village) గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను...

    Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్​ పాదయాత్రలో మార్పులు.. మారిన షెడ్యూల్​ వివరాలివే..

    అక్షరటుడే ఆర్మూర్ : Meenakshi Natarajan | కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)​,...

    PM Kisan | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Kisan | కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 20వ విడత...

    IND vs ENG | ర‌ఫ్ఫాడించిన భార‌త బౌల‌ర్స్.. టీమిండియా ఎంత ఆధిక్యంలో ఉందంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా(Team India) బౌలింగ్‌తో...

    More like this