ePaper
More
    HomeతెలంగాణHyderabad | రోగిపై వార్డుబాయ్​ అత్యాచారయత్నం

    Hyderabad | రోగిపై వార్డుబాయ్​ అత్యాచారయత్నం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలు కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను సైతం వదలడం లేదు.

    మహిళలకు బయటే కాదు ఆస్పత్రిలో సైతం భద్రత లేకుండా పోయింది. హైదరాబాద్​లోని విద్యానగర్​లో గల ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రిలో (Andhra Mahila Sabha Hospital) దారుణ ఘటన చోటు చేసుకుంది. హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న రోగిపై వార్డు బాయ్​ (ward boy) అత్యాచార యత్నం చేశాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. అక్కడే ఉన్న రోగి కుటుంబ సభ్యులు సదరు వార్డు బాయ్​ను చితక బాదారు. అనంతరం నల్లకుంట పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...