ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Kota Srinivasa Rao | ప్రజా జీవితంలో కూడా మంచి చేసిన వ్యక్తి కోటా :...

    Kota Srinivasa Rao | ప్రజా జీవితంలో కూడా మంచి చేసిన వ్యక్తి కోటా : ఏపీ సీఎం చంద్రబాబు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Kota Srinivasa Rao | ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు​ (Kota Srinivasa Rao ) మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సంతాపం తెలిపారు. ఆయన పార్థీవ దేహానికి చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోట శ్రీనివాసరావు మృతి చాలా బాధాకరమన్నారు. చలన చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి కోటా అని కొనియాడారు. 40 ఏళ్ల పాటు ఆయన సినీ రంగంలో సేవలు అందించారన్నారు.

    కోటా శ్రీనివాసరావుతో తనకు మంచి సంబంధాలు ఉండేవని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో తాను సీఎంగా ఉన్నప్పుడు కోటా ఎమ్మెల్యే (MLA)గా ఉన్నారన్నారు. కోటా శ్రీనివాసరావు 1999 నుంచి 2004 వరకు బీజీపీ ఎమ్మెల్యేగా పని చేశారు. ఎమ్మెల్యేగా ప్రజా సేవలో కూడా కోటా బాగా కృషి చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. విలక్షణ నటుడిగా ప్రఖ్యాత పొందిన వ్యక్తి కోటా అన్నారు. 750 సినిమాల్లో నటించిన కోటా మృతి చెందడం చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. కోటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు.

    Latest articles

    Mutyala Sunil Kumar | పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలి

    అక్షరటుడే, భీమ్​గల్: Mutyala Sunil Kumar | బాల్కొండ (Balkonda) నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు...

    Nagarjuna Sagar | శాంతించిన కృష్ణమ్మ.. నాగార్జున సాగర్​ గేట్లు మూసివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagarjuna Sagar | ఎగువ నుంచి కృష్ణానదికి (Krishna river) వరద తగ్గుముఖం పట్టింది....

    BC Reservations | బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్​ పోరుబాటు.. రేపు ఢిల్లీకి నేతల పయనం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservations | రాష్ట్రంలో రాజకీయాలు బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. తాము అధికారంలోకి...

    OBC National Conferences | 7న గోవాలో ఓబీసీ జాతీయ మహాసభలు

    అక్షరటుడే, ఇందూరు: OBC National Conferences | మండల్ డే (Mandal Day) సందర్భంగా ఈనెల 7న గోవా(Goa)లో...

    More like this