ePaper
More
    HomeతెలంగాణBC Reservation | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయం

    BC Reservation | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయం

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్ : BC Reservation | స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించేందుకు రాష్ట్ర కేబినెట్​ ఆమోదం తెలపడం చారిత్రాత్మక నిర్ణయమని కాంగ్రెస్ బాల్కొండ మండలాధ్యక్షుడు గున్నాల వెంకటేష్ గౌడ్ (Gunnala Venkatesh Goud) పేర్కొన్నారు.

    స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ రాజ్ చట్టం 2018 సవరణ చేసి త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress party) రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా తీసుకున్న నిర్ణయం గర్వించదగదన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్​ కుమార్ గౌడ్​కు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...