అక్షరటుడే, వెబ్‌డెస్క్: Godavari Express : గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో godavari express train 11 తులాల బంగారం భారీ చోరీ జరిగింది. ఏ1 కోచ్‌లో A1 coach దుండగులు 11 తులాల బంగారం gold theft అపహరించారు. ఈమేరకు సికింద్రాబాద్ జీఆర్‌పీ పీఎస్‌లో secundrabad railway station బాధితులు ఫిర్యాదు చేశారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ vizag to hyd వస్తుండగా గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
కాగా, ఇదే నెల(ఏప్రిల్)10వ తేదీన గోదావరి ఎక్స్‌ప్రెస్ రైల్లో పెద్ద మొత్తంలో బంగారాన్ని దుండగులు అపహరించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగరత్నం అనే మహిళ హైదరాబాద్ వస్తుండగా.. 25 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు ఉన్న హ్యాండ్ ను మాయం చేశారు.