అక్షరటుడే, బోధన్ :Alumni Friends | రెంజల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల(Government High School)లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. 2005-06 బ్యాచ్ కి చెందిన విద్యార్థులు(Students) ఒకచోట కలిసి తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను(Teachers) సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
