ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | ఎల్లారెడ్డి ఆర్డీవోగా పార్థసింహారెడ్డి

    Yellareddy | ఎల్లారెడ్డి ఆర్డీవోగా పార్థసింహారెడ్డి

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఎల్లారెడ్డి ఆర్డీవోగా పార్థసింహారెడ్డి (Yella Reddy RDO Parthasimha Reddy) గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఆర్డీవోగా పనిచేసిన ప్రభాకర్​ పదవీ విరమణ చేయగా.. ఆయన స్థానంలో బాన్సువాడ సబ్ ​కలెక్టర్​ కిరణ్మయికి (Banswada Sub Collector Kiranmayi) బాధ్యతలు అప్పజెప్పారు.

    అనంతరం కామారెడ్డి ఆర్డీవో వీణకు ఇన్ ఛార్జి బాధ్యతలు అప్పగించారు. తాజాగా నారాయణ పేటలో (narayana peta) పని చేస్తున్న పార్థసింహారెడ్డిని ఎల్లారెడ్డి ఆర్డీవోగా బదిలీ చేశారు. గురువారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ డివిజన్ పరిధిలోని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.

    Latest articles

    District Court Judgement | ఆటోతో ఢీ కొట్టి ఒకరి మృతికి కారణమైన నిందితుడికి 9 నెలల జైలు

    అక్షరటుడే, కామారెడ్డి : District Court Judgement | అజాగ్రత్తగా ఆటో నడిపి ఒకరి మృతికి కారణమైన నిందితుడికి...

    Agni-5 missile | అగ్ని-5 మిస్సైల్‌ పరీక్ష విజయవంతం.. 5 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్‌ క్షిపణి

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Agni-5 missile : సుమారు 5,000 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల లాంగ్ రేంజ్ బాలిస్టిక్...

    Yavatmal | నిజామాబాద్ టు యావత్మల్​.. జోరుగా సాగుతున్న జూదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Yavatmal | నిజామాబాద్​ కమిషనరేట్​ (Nizamabad Commissionerate) పరిధిలో జూదం పట్ల పోలీసులు కఠినంగా...

    Social Media | సోషల్ మీడియాకు బానిసయ్యారా.. ఇలా చేస్తే బయటపడొచ్చు…

    అక్షరటుడే, హైదరాబాద్ : Social Media | సోషల్ మీడియా.. ఈ ఆధునిక ప్రపంచంలో ఒక విడదీయరాని భాగం....

    More like this