ePaper
More
    Homeభక్తిTTD | వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం

    TTD | వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం

    Published on

    అక్షరటుడే, తిరుమల: TTD :  తిరుమలలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం ప్రకటించింది. మే 1 నుంచి వీఐపీ బ్రేక్‌ దర్శన సమయాల్లో మార్పు చేసింది. వారికి ఉదయం 6 గంటల నుంచి దర్శనానికి అనుమతి ఇచ్చింది. ఇకపై ప్రొటోకాల్‌ వీఐపీలకు మాత్రమే బ్రేక్‌ దర్శనాలు ఉంటాయని స్పష్టం చేసింది. మే 1 నుంచి జులై 15 వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు తెలిపింది. వేసవిరద్దీ కారణంగా సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...