ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిRTC tour Package | ఆర్టీసీ టూర్ ప్యాకేజీలకు అపూర్వ స్పందన

    RTC tour Package | ఆర్టీసీ టూర్ ప్యాకేజీలకు అపూర్వ స్పందన

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: RTC tour Package | బాన్సువాడ డిపో నుంచి నిర్వహిస్తున్న వివిధ రకాల టూర్లకు విశేష స్పందన లభిస్తోందని డిపో మేనేజర్​ సరితాదేవి (Depot Manager Saritha Devi) పేర్కొన్నారు. పట్టణంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు.

    RTC tour Package | బిర్లా మందిర్​ టూర్​..

    అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈనెల 19న బాన్సువాడ – బిర్లా మందిరం(Birla Mandir)- సాలార్​జింగ్​ మ్యూజియం (Salarjing Museum)- ముచ్చింతల్ టూర్(Muchinthal Tour) ప్యాకేజీ ఏర్పాటు చేశామని వివరించారు. బాన్సువాడ (banswada) నుంచి ఉదయం 6 గంటలకు బస్సు బయలుదేరి రాత్రి 12 గంటలకు బాన్సువాడకు చేరుకుంటుందన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ. 500 ఉందని, టికెట్ల కోసం గోపికృష్ణ 9063408477 సంప్రదించాలని కోరారు.

    RTC tour Package | ఆదరణ పెరుగుతోంది..

    ఇటీవల టూర్ ప్యాకేజీలు యాదగిరి-స్వర్ణగిరి(Yadagiri-Swarnagiri), జరాసంగం-బీదర్-గానుగపురం, వరంగల్ జిల్లా రామప్ప, లక్నవరం, భద్రకాళి ఆలయ యాత్రలకు మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. ప్రయాణికులు అధిక సంఖ్యలో టూర్ ప్యాకేజీలను ఆదరిస్తున్నారన్నారు. భవిష్యత్తులో మరిన్ని టూర్ ప్యాకేజీలు నిర్వహిస్తామని చెప్పారు.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...