ePaper
More
    HomeతెలంగాణBRS Chief KCR | మరోసారి ఆస్పత్రికి కేసీఆర్​

    BRS Chief KCR | మరోసారి ఆస్పత్రికి కేసీఆర్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: BRS Chief KCR | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ (BRS Chief KCR)​ మరోసారి సోమాజిగూడ యశోద ఆస్పత్రి(Somajiguda Yashoda Hospital)కి వెళ్లారు. ఇటీవల ఆయన స్వల్ప అస్వస్థతకు గురికాగా యశోద ఆస్పత్రిలో చికిత్ పొందిన విషయం తెలిసిందే. ఈ నెల 3న కేసీఆర్​ ఆస్పత్రిలో అడ్మిట్​ అయ్యారు. వైద్యుల సూచన మేరకు రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్న ఆయన 5న డిశ్చార్జి అయ్యారు.

    వారం రోజుల విశ్రాంతి అనంతరం మరోసారి పరీక్షలు చేస్తామని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో గురువారం ఆయన మరోసారి యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తున్నారు. కేసీఆర్​ వెంట మాజీ మంత్రులు కేటీఆర్(Former Ministers KTR)​, హరీశ్​రావు(Harish Rao) ఉన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...