ePaper
More
    Homeఅంతర్జాతీయంAsian Volleyball Championship | పాక్‌లో వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌నకు భారత్‌ దూరం

    Asian Volleyball Championship | పాక్‌లో వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌నకు భారత్‌ దూరం

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Asian Volleyball Championship : జమ్మూ కశ్మీర్లోని పహల్ గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత పాకిస్తాన్ Pakistan పట్ల భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. భారత్ లో ఉన్న పాక్ పౌరులు, పర్యాటకులు తక్షణమే దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. పాక్ సైతం ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఆసియా వాలీబాల్ ఛాంపియన్​షిప్​(Asian Volleyball Championship) నుంచి వైదొలగుతున్నట్లు భారత్ ప్రకటించింది.

    ఇస్లామాబాద్(Islamabad) లో జరగనున్న వాలీబాల్​ టోర్నీ నుంచి తాము తప్పుకొంటున్నట్లు భారత వాలీబాల్ ఫెడరేషన్(Inidan Volleyball Federation) స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఆ దేశంలో జరిగే ఏ టోర్నీలో కూడా తాము పాల్గొనబోమని ఫెడరేషన్ తేల్చి చెప్పింది. దీనికితోడు అన్ని రకాల అంతర్జాతీయ క్రీడల నుంచి పాక్ ను నిషేధించాలని ప్రపంచ దేశాలను ఫెడరేషన్ కోరింది.

    Latest articles

    Inter student | కొత్త చీర కొనివ్వలేదని.. చీరతోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Inter student : నేటి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అతి కష్టం మీద తమ...

    Dial 100 | మద్యం మత్తులో డయల్​ 100కు కాల్​.. కఠినంగా స్పందించిన పోలీసులు.. నాలుగు రోజుల జైలు శిక్ష

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dial 100 : డయల్​ 100 అంటే.. అత్యవసర పరిస్థితులలో పోలీసులను సంప్రదించేందుకు ఉపయోగించే హెల్ప్‌లైన్...

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...

    Helmet | హెల్మెట్​ బదులు పాల క్యాన్​ మూత.. పెట్రోల్​ బంకు​ సీజ్​..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helmet : మధ్యప్రదేశ్​(Madhya Pradesh)లోని ఇండౌర్​(Indore)లో తాజాగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ద్విచక్ర...

    More like this