ePaper
More
    HomeతెలంగాణJanu Liri | ఇందూరులో జాను లిరి సందడి

    Janu Liri | ఇందూరులో జాను లిరి సందడి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Janu Liri | ప్రముఖ డ్యాన్సర్, ఢీ షో ఫేమ్​​ జాను లిరి ఇందూరులో సందడి చేసింది. నగరంలోని ఓ హోటల్​ మేనేజ్​మెంట్​ కళాశాల (hotel management college) ఓపెనింగ్​ కార్యక్రమానికి హాజరైంది. ఈ సందర్భంగా స్టెప్పులు వేసి ఆకట్టుకుంది. ఆమెను చూసేందుకు పలువురు అభిమానులు తరలివచ్చారు.

    Janu Liri | ఫోక్​ సాంగ్స్​ డ్యాన్సర్​గా..

    జాను లిరి ఫోక్​ సాంగ్స్​ డ్యాన్సర్​గా (folk songs dancer Janu Liri) సుపరిచితురాలు. అనేక ఫేమస్​ పాటల్లో డ్యాన్స్​తో ఆకట్టుకుంది. ఆమె డ్యాన్స్​కు చాలా మంది అభిమానులు ఉన్నారు. అలాగే ఆమె ఢీ షోలోనూ తన ప్రతిభ కనబర్చింది. జాను లిరి సోషల్​ మీడియాలోనూ (Social Media) ఎప్పటికప్పుడు అప్​డేట్​గా ఉంటుంది.

    Janu Liri | ఢీ డ్యాన్సింగ్​ షోతో స్టార్​ డం

    తెలుగులోని ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమయ్యే ఢీ అనే డ్యాన్స్​ షోతో (Dhee dance show) జాను లిరి స్టార్​ డం సంపాదించింది. ఈ షోలో ఎంతోమందిని వెనక్కినెట్టి విజేతగా నిలిచింది. ఈ షోతో స్టార్‌గా మారిపోయిన ఈమె.. పాటలు, డ్యాన్సులతో సోషల్ మీడియాలోనూ హల్‌చల్ చేసి సెలబ్రెటీగా మారింది. కాగా.. ఇటీవలే ఆమె సింగర్​ దిలీప్​ దేవగన్​ను (singer Dilip Devgan) రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

    More like this

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...