ePaper
More
    Homeక్రైంMakloor | కూలర్​కి తగలడంతో విద్యుత్​ షాక్.. విద్యార్థిని మృతి

    Makloor | కూలర్​కి తగలడంతో విద్యుత్​ షాక్.. విద్యార్థిని మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Makloor | విద్యుత్ షాక్​ కొట్టి చిన్నారి మృతి చెందిన విషాద ఘటన మక్లూరు మండలం చిక్లి makloor Mandal chikli village గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గడ్డం నవీన్-రచన కుమార్తె వేదాన్షి(6) ఆదివారం ఇంటి బయట ఆడుకుంది. ఈ సమయంలో అక్కడే ఉన్న ఇనుప కూలర్ ను ముట్టుకుంది. దీంతో విద్యుత్​ షాక్ current shock తగిలి పడిపోయింది. కుటుంబసభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

    Latest articles

    Rahul Gandhi | బీహార్​లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్​ అడుగులు​.. ఓటర్​ అధికార్​ యాత్ర చేపట్టనున్న రాహుల్​ గాంధీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | బీహార్​లో కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Elections) జరగనున్నాయి....

    Krishnashtami | ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

    అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి: Krishnashtami | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం నుంచే...

    Medical Health Director | వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: మెడికల్ హెల్త్ డైరెక్టర్

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Medical Health Director | భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు...

    Heavy Rains | భారీ వర్షాలతో పలుచోట్ల కూలిన ఇళ్లు, ప్రహరీలు

    అక్షరటుడే, ఇందూరు: Heavy Rains | ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల పాత ఇళ్లు కూలిపోయాయి...

    More like this