ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

    Kamareddy | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kamareddy | కామారెడ్డి kamareddy లోని వివేకానంద పాఠశాల vivekananda school పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం alumni friends celebration నిర్వహించారు. 2001–02 బ్యాచ్​కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఒకేచోట కలుసుకొని చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కరంగుల రంజిత్ రెడ్డి, గంగారాం, హరీష్, వెంకటేష్, సాయి ప్రసాద్, షాలిని, శిల్ప తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    BC Reservations | బీసీ రిజర్వేషన్ బిల్లులను వెంటనే ఆమోదించాలి : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservations | స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు...

    FASTag | 15 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రారంభం.. వాహనదారులకు ఎన్నో ప్రయోజనాలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: FASTag | జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం వార్షిక...

    Trump Tariffs | అన్నంత పని చేసిన ట్రంప్​.. మరో 25 శాతం సుంకాల బాదుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (US President Trump)​ భారత్​పై...

    BC Reservations | బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యేవరకు పోరాటం చేస్తాం

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: BC Reservations | బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలయ్యేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని నిజామాబాద్...

    More like this