ePaper
More
    HomeతెలంగాణPromotions | వైద్యారోగ్య శాఖలో పలువురికి పదోన్నతులు

    Promotions | వైద్యారోగ్య శాఖలో పలువురికి పదోన్నతులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Promotions | వైద్యారోగ్య శాఖ(Health Department)లో పలువురికి పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పలువురు ప్రొఫెసర్లకు(Professors) మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్(Medical College Principal), టీచింగ్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌తో సహా మెడికల్ ఎడ్యుకేషన్(Medical Education) అదనపు డైరెక్టర్‌గా తాత్కాలిక పదోన్నతికి కల్పించింది. ఈ మేరకు వైద్యారోగ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ(Health Secretary Christina Z. Chongtu) మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 44 మందికి ప్రమోషన్​ కల్పించింది. ప్రభుత్వ వైద్య కాలేజీల ప్రిన్సిపాల్స్​గా, జిల్లా జనరల్​ ఆస్పత్రుల సూపరింటెండెంట్​లుగా పదోన్నతి కల్పించింది. పదోన్నతి పొందిన వారు సంబంధిత పోస్టులతో 15 రోజుల్లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఈ పోస్టుల నుంచి ఎప్పుడైనా తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొంది.

    Read all the Latest News on Aksharatoday.in

    More like this

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...

    Ramareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy mandal | రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం (society office) వద్ద యూరియా...