ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Fee reimbursement | కలెక్టరేట్​ ముట్టడికి విద్యార్థుల యత్నం

    Fee reimbursement | కలెక్టరేట్​ ముట్టడికి విద్యార్థుల యత్నం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Fee reimbursement | ఫీజ్​ రీయింబర్స్​మెంట్​, స్కాలర్​షిప్​ బకాయిలు విడుదల చేయాలని విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​ను (Collectorate) ముట్టడించేందుకు సోమవారం యత్నించారు. పోలీసులు విద్యార్థులను ధర్నాచౌక్​ (Dharna Chowk) వద్దే అడ్డుకున్నారు. దీంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

    Fee reimbursement | విద్యార్థులకు అనేక ఇబ్బందులు..

    ఈ సందర్భంగా పీడీఎస్​యూ(PDSU) జిల్లా అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా స్కాలర్​షిప్(Scholarship)​, ఫీజు రీయింబర్స్​మెంట్​ రాక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలపైనే దృష్టి పెట్టిందని, విద్యారంగ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.

    Fee reimbursement | సీఎం వద్దే విద్యాశాఖ ఉన్నప్పటికీ..

    విద్యాశాఖ సీఎం వద్ద ఉందని, వెంటనే రూ. 8వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల కాకపోవడంతో సర్టిఫికెట్లు ఇవ్వడానికి కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని వాపోయారు. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టవద్దని వారు నినదించారు.

    READ ALSO  Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook

    Latest articles

    KCR | ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్​ కీలక సమావేశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KCR | ఎర్రవల్లిలోని కేసీఆర్​ వ్యవసాయ క్షేత్రంలో (KCR Farm House) బీఆర్​ఎస్​ నాయకులు...

    Friendship Day | మానవ జీవితంలో స్నేహం ఎంతో విలువైనది: ధన్​పాల్​

    అక్షరటుడే, ఇందూరు: Friendship Day | మానవ జీవితంలో స్నేహం ఎంతో విలువైనదని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ...

    Jagadish Reddy | ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Jagadish Reddy | ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యాఖ్యలపై బీఆర్​ఎస్​ నేత జగదీష్​ రెడ్డి...

    Indalwai | ఒకరి అతివేగం.. మరొకరి ప్రాణం తీసింది.. హైవేపై రెండు బైకులు ఢీకొని ఒకరి దుర్మరణం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | రెండు బైక్​లు ఢీకొని ఒకరు దుర్మరణం చెందిన ఘటన ఇందల్వాయి మండలం గన్నారం(gannaram)...

    More like this