ePaper
More
    HomeతెలంగాణTelangana Chief secretary | తెలంగాణ ప్రభుత్వ కొత్త సీఎస్​గా రామకృష్ణారావు

    Telangana Chief secretary | తెలంగాణ ప్రభుత్వ కొత్త సీఎస్​గా రామకృష్ణారావు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Chief secretary | తెలంగాణ ప్రభుత్వ కొత్త ఛీఫ్ సెక్రెటరీగా (Telanagana new CS) సీనియర్​ ఐఏఎస్​ అధికారి కె.రామకృష్ణరావు (Ramakrishana rao) నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

    ప్రస్తుతం ఉన్న శాంతి కుమారి(Cs Shanti kumari) ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నూతన సీఎస్​ ఎంపికపై సీఎం రేవంత్​ రెడ్డి(Cm revanth reddy) కొద్దిరోజులుగా కసరత్తు జరిపారు. జపాన్​ పర్యటన ముగించి తిరిగిన రాష్ట్రానికి వచ్చిన అనంతరం ఆయన సీఎస్​ ఎంపిక కోసం పలువురి పేర్లను పరిశీలించారు. ఎట్టకేలకు 1991 బ్యాచ్​కు చెందిన రామకృష్ణారావు నూతన సీఎస్​(New CS telangana)గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఈయనకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పూర్తి పట్టుంది. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక వనరులను సమకూర్చే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో రామకృష్ణారావును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

    Latest articles

    Bodhan Town | బోధన్​ పట్టణంలో ఉర్సు ప్రారంభం

    అక్షరటుడే, బోధన్: Bodhan Town | పట్టణంలోని రెంజల్ బేస్​లో (Renjal Base) గల హజ్రత్ సయ్యద్ షా...

    Hyderabad | హైదరాబాద్​లో భారీ వర్షం పడే ఛాన్స్​.. ట్రాఫిక్​ పోలీసుల కీలక సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | చిన్న వాన పడితే హైదరాబాద్​ నగరం (Hyderabad City)లో ఆగం అవుతుంది....

    Noida | డే కేర్ సెంటర్‌లో మీ పిల్ల‌ల‌ని వేయాల‌నుకుంటున్నారా.. ఈ వీడియో చూస్తే ఆ ఆలోచ‌న కూడా రాదు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Noida | నోయిడాలోని ఓ ప్రైవేట్ డే కేర్‌ (Day Care) సెంటర్​లో దారుణం జరిగింది....

    Hydraa | విధులు బహిష్కరించిన హైడ్రా మార్షల్స్​.. నిలిచిపోయిన అత్యవసర సేవలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైడ్రాలో విధులు నిర్వర్తిస్తున్న మార్షల్స్​ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్​ (Hyderabad)...

    More like this