ePaper
More
    HomeతెలంగాణBRS | సభాస్థలికి చేరుకున్న కేసీఆర్​

    BRS | సభాస్థలికి చేరుకున్న కేసీఆర్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS | బీఆర్​ఎస్​ రజతోత్సవ brs silver jubilee celebration వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వరంగల్ warangal​ సమీపంలోని ఎల్కతుర్తిలో elkaturthi రజతోత్సవ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మాజీ సీఎం​, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ kcr సభ వేదిక వద్దకు చేరుకున్నారు. కళాకారులు తమ ఆటపాటలతో హోరెత్తిస్తున్నారు.

    ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు మాట్లాడుతూ.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వాహనాలను అడ్డుకోవడంతో సభా స్థలానికి చేరుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బారికేడ్లు అడ్డుపెట్టడంతో 15 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని, రెండు లక్షల మంది రోడ్ల మీద ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ట్రాఫిక్​ క్లియర్​ చేసి తమకు సహకరించాలని పోలీసులను కోరారు.

    More like this

    Stock Market | స్తబ్ధుగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic Stock Market) స్తబ్ధుగా సాగుతోంది. స్వల్ప...

    Karnataka | ఇదేం విచిత్రం.. పులిని పట్టలేదని.. అటవీ సిబ్బందిని బోనులో బంధించిన గ్రామస్తులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో పులి భ‌యాందోళ‌న‌కు గురి చేస్తుండా, అటవీ శాఖ...

    Rohit Sharma | రోహిత్ అభిమానుల‌కి గుడ్ న్యూస్.. తాజా పోస్ట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohit Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి...