ePaper
More
    Homeభక్తిTholi Ekadashi | వైష్ణవాలయాల్లో భక్తుల సందడి

    Tholi Ekadashi | వైష్ణవాలయాల్లో భక్తుల సందడి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Tholi Ekadashi | తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని వైష్ణవాలయాలు (Temples) భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలోని ఉత్తర తిరుపతి క్షేత్రం(Uttara Tirupati Kshetram), జెండా బాలాజీ (Jenda balaji), విఠలేశ్వర ఆలయం (Vitthaleshwara Temple), చక్రం గుడి తదితర ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి రోజున ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు.

    Tholi Ekadashi | తొలి ఏకాదశి ఉపవాసం ఉంటే..

    తొలిఏకాదశి రోజు ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేస్తే పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. మర్నాడు ద్వాదశి రోజు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని బ్రాహ్మణులు చెబుతారు.

    More like this

    Health Tips | వంటింట్లో ఆరోగ్యం .. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Tips | జ్ఞాపకశక్తిని పెంపొందించడం, మనస్సును పదునుగా ఉంచేవి ఎన్నో మన వంట...

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...