ePaper
More
    HomeజాతీయంRailway Passengers | బీహార్​లోని జోగ్బానీ నుంచి చెన్నైకి డైరెక్ట్​ రైలు

    Railway Passengers | బీహార్​లోని జోగ్బానీ నుంచి చెన్నైకి డైరెక్ట్​ రైలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Railway Passengers | బీహార్​ అసెంబ్లీ ఎన్నికలు(Bihar Assembly Elections) మరో మూడు, నాలుగు నెలల్లో జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటికే అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఎలాగైన విజయం సాధించాలని చూస్తోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ(Prime Minister Modi) బీహార్​లో ఇటీవల పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తాజాగా రైల్వే శాఖ
    (Railway Department) బీహార్​లో జోగ్బానీ నుంచి చెన్నై సెంట్రల్​కు డైరెక్ట్ రైలు నడపాలని నిర్ణయించింది. ఈ రైలు అతి త్వరలో అందుబాటులోకి రానుందని బీహార్​ డిప్యూటీ సీఎం తార్ కిషోర్ ప్రసాద్(Bihar Deputy CM Tar Kishore Prasad) పేర్కొన్నారు. కాగా జోగ్బాని నేపాల్​కు సరిహద్దులో ఉంటుంది.

    బీహార్​కు చెందిన బీజేపీ ఎంపీ ప్రదీప్ కుమార్ సింగ్(BJP MP Pradeep Kumar Singh) కూడా జోగ్బానీ నుంచిచెన్నై సెంట్రల్​కు కొత్త డైలీ ఎస్ఎఫ్ ఎక్స్ ప్రెస్ అతి త్వరలో నడుస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ దీనిని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ రైలు విజయవాడ – బల్హర్షా – నాగ్‌పూర్ – గోండియా – జబల్‌పూర్ లైన్ ద్వారా నడుస్తుందని తెలిపారు. బీహార్​ నుంచి ఎంతో మంది దక్షిణాదిలో కూలీ పనుల నిమిత్తం వస్తుంటారు. ఈ క్రమంలో ఈ రైలు అందుబాటులోకి వస్తే వారికి ఎంతో మేలు జరగనుంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...