ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Bheemgal SI | భీమ్​గల్​ ఎస్సైని కలిసిన కాంగ్రెస్ నాయకులు

    Bheemgal SI | భీమ్​గల్​ ఎస్సైని కలిసిన కాంగ్రెస్ నాయకులు

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్​ : Bheemgal SI : నిజామాబాద్​ జిల్లా (Nizamabad district) భీమ్​గల్​(Bhimgal) ఎస్సైగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సందీప్ ను శనివారం కాంగ్రెస్ పార్టీ (Congress party) మండల నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.

    ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు. పట్టణంలో శాంతిభద్రతలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని రకాలుగా పోలీస్ వారికి సహకరిస్తామన్నారు. ఎస్సైని కలిసి వారిలో నాయకులు రాగుల లింబాద్రి, గట్టు సతీష్ కుమార్, పిట్ల శ్రీనివాస్, రాగుల మోహన్, లక్కం మల్లేష్, కుమ్మరి శంకర్, ఓరుగంటి విజయ్ తదితరులున్నారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...