ePaper
More
    HomeతెలంగాణAsi Promotions | పలువురు హెడ్​ కానిస్టేబుళ్లకు ప్రమోషన్​

    Asi Promotions | పలువురు హెడ్​ కానిస్టేబుళ్లకు ప్రమోషన్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asi Promotions | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పలువురు హెడ్​ కానిస్టేబుళ్లకు ప్రమోషన్​ కల్పిస్తూ సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) ఉత్తర్వులు జారీ చేశారు. తొమ్మిది మంది హెడ్​ కానిస్టేబుళ్లకు అసిస్టెంట్​ సబ్​ ఇన్​స్పెక్టర్లుగా పదోన్నతి కల్పించారు.

    ప్రమోషన్​ పొందిన వారిలో హెడ్​ కానిస్టేబుళ్లు రియాజుద్దీన్​, డి.జక్రయ్య, కె.పరమేశ్వర్​, పి.వసంత్​రావు, కె.అరుణ కుమారి, జి.అనురాధ, జీవీ రమణేశ్వరి, ముంతాజ్​ బేగం, సతీశ్​కుమార్​ ఉన్నారు. ప్రమోషన్​ పొందిన వారు 15 రోజుల్లో కొత్త స్టేషన్​లో రిపోర్ట్​ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...