ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిLingampet | లింగంపేట ఎస్సైగా దీపక్ కుమార్ బాధ్యతల స్వీకరణ

    Lingampet | లింగంపేట ఎస్సైగా దీపక్ కుమార్ బాధ్యతల స్వీకరణ

    Published on

    అక్షరటుడే, లింగంపేట: Lingampet | లింగంపేట ఎస్సైగా దీపక్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై వెంకట్రావును (SI Venkatrao) వీఆర్​కు పంపారు. కాగా.. దీపక్​కుమార్​ కరీంనగర్ నుండి బదిలీపై లింగంపేటకు వచ్చారు.

    ఈ సందర్భంగా దీపక్​కుమార్​ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని పేర్కొన్నారు. మండలంలో శాంతిభద్రతలకు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నూతన ఎస్సైకి పోలీస్ సిబ్బంది అభినందనలు తెలిపారు.

    More like this

    Bodhan | బోధన్​లో ‘ఉగ్ర’​ లింకుల కలకలం

    అక్షరటుడే, బోధన్​ : Bodhan | నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఉగ్రవాద లింకులు కలకలం సృష్టించాయి. కేంద్ర దర్యాప్తు...

    Supreme Court | నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లను ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామన్న సీజేఐ గవాయ్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Supreme Court | భారతదేశ రాజ్యాంగం అత్యంత గొప్పదని, దాన్ని పట్ల ఎంతో గర్వంగా...

    Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజంపేట ఎస్సైపై వేటు..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎస్పీ రాజేష్​ చంద్ర కొరడా ఝులిపించారు....