ePaper
More
    HomeతెలంగాణShabbir Ali | బాధిత కుటుంబానికి షబ్బీర్ అలీ ఆర్థికసాయం

    Shabbir Ali | బాధిత కుటుంబానికి షబ్బీర్ అలీ ఆర్థికసాయం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Shabbir Ali | హిందూ పత్రిక ఫొటోగ్రాఫర్​ రమణ(Photographer Ramana) అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. దీంతో ప్రభుత్వ సలహాదారు, అర్బన్​ ఇన్​ఛార్జి షబ్బీర్ అలీ(Shabbir Ali) స్పందించారు. ఆయన తరపున టీయూడబ్ల్యూజే నాయకులు రూ.25వేల ఆర్థికసాయాన్ని రమణ సతీమణికి ఆదివారం నిజామాబాద్​ నగరంలో అందజేశారు. ఈ సందర్బంగా యూనియన్ ప్రతినిధులు షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్, యూనియన్ ప్రతినిధులు అహ్మద్ అలీఖాన్, ధనుంజయ్, గోవిందరాజు, రతన్​ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this