ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిHyderabad Meeting | హైద‌రాబాద్‌ సభకు బయలుదేరిన కాంగ్రెస్‌ శేణులు

    Hyderabad Meeting | హైద‌రాబాద్‌ సభకు బయలుదేరిన కాంగ్రెస్‌ శేణులు

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Hyderabad Meeting | హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో (LB Stadium) నిర్వహించే కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశానికి వర్ని మండలం నుంచి కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు బయలుదేరి వెళ్లారు. పీసీసీ డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపుర్‌ రాజారెడ్డి వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో (local bodies election) పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకునేలా అధిష్టానం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో (Hyderabad) భారీ సభ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ సభలో జాతీయ అధ్యక్షుడు ఖర్గే (National President Mallikarjun Kharge) పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు రంజానాయక్‌, అంబర్‌ సింగ్‌, కర్లం సాయి రెడ్డి, వెలగపూడి గోపాల్‌, బారీ, కలాల్‌ గిరి, నామాల సాయిబాబు, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు కఅష్ణారెడ్డి, రఘు, సాయా గౌడ్‌, గజ్జల సాయిలు, సాయిలు, ప్రవీణ్‌ గౌడ్‌, అహ్మద్‌, శ్రీనివాస్‌, నగేష్‌, గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...