ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Bheemgal Police | రౌడీషీటర్లు తమ ప్రవర్తన మార్చుకోవాలి

    Bheemgal Police | రౌడీషీటర్లు తమ ప్రవర్తన మార్చుకోవాలి

    Published on

    అక్షరటుడే, ఇందల్వాయి: Bheemgal Police | రౌడీషీటర్లు తమ ప్రవర్తన మార్చుకోవాలని భీమ్​గల్​ ఎస్సై కె.సందీప్ (SI Sandeep)​ హెచ్చరించారు. గురువారం భీమ్​గల్​ పోలీస్​స్టేషన్​లో (Bheemgal Police Station) రౌడీషీటర్లకు కౌన్సెలింగ్​ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు (Panchayat elections) రానున్న దృష్ట్యా కఠిన నిబంధనలు అమలు చేస్తామన్నారు.

    రౌడీషీటర్లు ఎక్కడా కూడా తమకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చవద్దని హెచ్చరించారు. గొడవల జోలికి వెళ్లవద్దని పేర్కొన్నారు. పోలీస్​ స్టేషన్​కు విధిగా హాజరు ఇవ్వాలని చెప్పారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తే చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...