అక్షరటుడే, వెబ్ డెస్క్: Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ లెక్చరర్లను contract lecturers వెంటనే రెగ్యులరైజ్ చేయాలని బీఆర్ఎస్ యువనేత BRS youth leader జగన్మోహన్ రెడ్డి Jagan Mohan Reddy పేర్కొన్నారు. వర్సిటీ గేట్ university gate ఎదుట ధర్నా చేస్తున్న ఉద్యోగులకు employees సోమవారం ఆయన సంఘీభావం తెలిపారు.
అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీ Telangana University ఏర్పాటు చేసి 15ఏళ్లు కావస్తోందన్నారు. అప్పటి నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ లెక్చరర్లను lecturers రెగ్యులరైజ్ చేయడపోవడం అన్యాయమన్నారు. ఎంతో అనుభవం ఉన్న లెక్చరర్లను యూనివర్సిటీ University సరైన పద్ధతిలో వినియోగించుకోవడం లేదన్నారు. లెక్చరర్లకు బీఆర్ఎస్ ఎల్లవేళలా మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తక్షణమే ప్రభుత్వం లెక్చరర్ల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.