ePaper
More
    Homeక్రైంFilm Nagar SI | రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి

    Film Nagar SI | రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Film Nagar SI | రోడ్డు ప్రమాదంలో ఎస్సై దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన సిద్దిపేట (Siddipeta) జిల్లా చేర్యాల గేటు వద్ద బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

    ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఫిల్మ్​నగర్​ ఎస్సై రాజేశ్వర్ (Film Nagar SI Rajeswar) తీవ్రంగా గాయపడి మృతి చెందారు. సంగారెడ్డి (Sangareddy)లోని చాణక్యపురి కాలనీకి చెందిన రాజేశ్వర్​ 1990లో పోలీస్ శాఖలో చేరారు. ప్రస్తుతం ఆయన ఫిల్మ్​నగర్​ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. వారం క్రితమే హైదరాబాద్​లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్​లో ఆయన బాధ్యతలు చేపట్టారు.

    నగరంలో బోనాల పండుగలో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ (Balkampeta Ellamma) ఉత్సవాల్లో ఎస్సై రాజేశ్వర్​ బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. బుధవారం రాత్రి విధులు బందోబస్తు ముగించికొని ఇంటికి వెళ్తుండగా ఆయన కారు, లారీ పరస్పరం ఢీకొన్నాయి. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాజేశ్వర్​కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...