ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిDegree Results | డిగ్రీ ఫలితాలు విడుదల

    Degree Results | డిగ్రీ ఫలితాలు విడుదల

    Published on

    అక్షరటుడే, బిచ్కుంద: Degree Results | మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్​)లో ఫలితాలను బుధవారం తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) విడుదల చేశారు. రెండు, నాల్గో సెమిస్టర్​ రెగ్యులర్​ ఫలితాలు, ఒకటవ, మూడవ సెమిస్టర్​ బ్యాక్​లాగ్​ ఫలితాలను తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి సంపత్​కుమార్​ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కంట్రోలర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శాంతాబాయి కళాశాల వైస్ ప్రిన్సిపల్ వెంకటేశం, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉత్తీర్ణులైన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ కె.అశోక్ అభినందనలు తెలిపారు.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...