ePaper
More
    HomeతెలంగాణRachakonda Police | ప్రతి ఉద్యోగికి పదవీవిరమణ సహజం

    Rachakonda Police | ప్రతి ఉద్యోగికి పదవీవిరమణ సహజం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Rachakonda Police | ఉద్యోగ జీవితంలో ప్రతి ఒక్కరికి పదవీవిరమణ సహజమని రాచకొండ పోలీస్ ​కమిషనర్​ సుధీర్​ బాబు (Rachakonda Police Commissioner Sudheer Babu) అన్నారు. ఉప్పల్​ ట్రాఫిక్​ పోలీస్​స్టేషన్​లో (Uppal Traffic Police Station) ఏఎస్సైగా విధులు నిర్వహించిన పులి శ్రీనివాస్ (ASI Puli srinivas) ​ గతనెల పదవీవిరమణ పొందారు. దీంతో మంగళవారం ఆయనకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు.

    కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ పులి శ్రీనివాస్​ శేషజీవితం ప్రశాంతంగా ఆనందంగా గడపాలని సూచించారు. డీసీపీ రోడ్ సేఫ్టీ అధికారి కసిరె మనోహర్, ఏసీపీ శ్రీనివాస్ రావు, అడ్మిన్​ ఇందిరా, డీసీపీ శివకుమార్​, ఉప్పల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ (Uppal Law and Order Police Station) ఎస్​హెచ్​వో ఇన్​స్పెక్టర్​ ఎలక్షన్ రెడ్డి, ఎస్​హెచ్​వో నాగరాజు, కూకట్​పల్లి ఇన్​స్పెక్టర్​ రవికుమార్​, అదనపు ఇన్​స్పెక్టర్​ బాబియా నాయక్, ఏఆర్​ఎస్సై వెంకటేశం, ఆర్ఐ మల్లేశం, సబ్ ఇన్​స్పెక్టర్లు, ఏఎస్సైలు, ఉప్పల్​ ట్రాఫిక్​ పోలీస్​స్టేషన్​ సిబ్బంది, చిన్ననాటి మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Ilaiyaraaja | ఆ అమ్మ‌వారికి ఏకంగా రూ.4 కోట్ల విలువైన కానుకలు సమ‌ర్పించిన పాపుల‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ilaiyaraaja | ప్రఖ్యాత సంగీత దర్శకుడు, మాస్ట్రో ఇళయరాజా గురువారం (సెప్టెంబర్ 11) కర్ణాటక...

    America | భారత్‌ను చైనాకు దూరం చేయడమే మా ప్రాధాన్యం.. అమెరికా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : America | సుంకాలతో భారత్​ను భయపెట్టాలని చూసిన అమెరికా వెనక్కి తగ్గింది. భారత దౌత్య...

    Jagdeep Dhankhar | ప్ర‌మాణ స్వీకారంలో మెరిసిన జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్‌.. రాజీనామా త‌ర్వాత తొలిసారి బ‌య‌ట‌కు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagdeep Dhankhar | నూత‌న ఉప రాష్ట్ర‌ప‌తి ప్ర‌మాణ స్వీకారంలో ఓ వ్య‌క్తిపైనే అంద‌రి...