ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSub collector Kiranmai | రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి

    Sub collector Kiranmai | రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Sub collector Kiranmai | రెవెన్యూ సంబంధిత దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని బాన్సువాడ సబ్​ కలెక్టర్​ కిరణ్మయి అధికారులను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని తహశీల్దార్​ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ సదస్సుల్లో (Revenue Conference) వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకు 1,195 దరఖాస్తులు రాగా.. 306 మందికి నోటీసులు జారీ చేశామని తెలిపారు.

    మరో 87 మందికి నోటీసులు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. అటవీ దరఖాస్తులే (Forest Department) ఎక్కువమొత్తంలో ఉన్నాయని ఆమె వివరించారు. అనంతరం మండలంలో ఇందిరమ్మ ఇళ్ల(Indiramm Houses) నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట తహశీల్దార్​ భిక్షపతి, ఆర్​ఐ సాయిలు, సీనియర్​ అసిస్టెంట్​ విజయ్​, సర్వేయర్​ శ్రీకాంత్​ తదితరులున్నారు.

    Latest articles

    Kamareddy | కుక్కను తప్పించబోయి డివైడర్ ను ఢీకొన్న కారు.. ఐదుగురికి గాయాలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | హైదరాబాద్ (Hyderabad) నుంచి వస్తున్న కారు కుక్కను (dog) తప్పించబోయి డివైడర్ ను...

    Stree Shakti Scheme | ఏపీలో ఉచిత బస్సు ప్ర‌యాణం మ‌హిళ‌లు, ట్రాన్స్‌జెండర్స్‌కే కాదు.. వారంద‌రికి వ‌ర్తిస్తుంది!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stree Shakti Scheme | ఎన్నిక‌ల హామీలో భాగంగా ప్రకటించిన ఉచిత బస్ ప్రయాణ...

    Hero Ram | ఆ హీరోయిన్‌తో రామ్ డేటింగ్‌.. ఇదే సాక్ష్యం అంటున్న నెటిజ‌న్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hero Ram | తెలుగు ప్రేక్షకులను ‘మిస్టర్ బచ్చన్’ తో అలరించిన నూతన కథానాయిక భాగ్యశ్రీ...

    Intelligence Bureau | ఏపీలో ఉగ్ర క‌ద‌లిక‌లు.. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న ఐబీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Intelligence Bureau | పాకిస్తాన్ ఉగ్ర‌వాదుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ వ్య‌క్తిని...

    More like this