ePaper
More
    HomeతెలంగాణPeddapalli Collector | ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం

    Peddapalli Collector | ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Peddapalli Collector | ప్రభుత్వ ఆస్పత్రులు Govt Hospitals, పాఠశాలల schools కోసం ప్రభుత్వం ఏటా రూ.వేల కోట్లు వెచ్చిస్తోంది. అయినా చాలా మంది ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడానికి భయపడుతున్నారు. తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపడానికి ఆలోచిస్తుంటారు. దీనికి కారణం అక్కడ పర్యవేక్షణ సక్రమంగా ఉండదని వారు భావించడమే. వాటిపై ప్రజలకు నమ్మకం కలగాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు ఆచరించి చూపాలి. తాజాగా పెద్దపల్లి కలెక్టర్ peddapalli collector కోయ శ్రీహర్ష ias sri harsha ప్రభుత్వ ఆస్పత్రిలో తన భార్యకు ప్రసవం చేయించి, ఆదర్శంగా నిలిచారు.

    కలెక్టర్ భార్య విజయకు పురిటి నొప్పులు రాగా శనివారం సాయంత్రం గోదావరిఖని Godavarikhani ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి GGHకి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు సీజేరియన్​ చేయగా మగ బిడ్డకు జన్మనిచ్చారు. తన భార్య గర్భం దాల్చినప్పటి నుంచి కూడా కలెక్టర్​ ప్రభుత్వ ఆస్పత్రిలోనే చూపెట్టడం గమనార్హం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలా అధికారులు, ప్రజాప్రతినిధులు చికిత్స పొందినప్పుడే వాటిలో సేవలు మెరగవడంతో పాటు, ప్రజలకు నమ్మకం కూడా పెరుగుతుంది.

    More like this

    Congress | కొత్త ఉప రాష్ట్ర‌ప‌తికి కాంగ్రెస్ అభినంద‌న‌.. నిష్పాక్షికంగా వ్య‌వ‌హరించాల‌ని విజ్ఞ‌ప్తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజ‌యం సాధించిన ఎన్డీయే అభ్య‌ర్థి సీపీ రాధాకృష్ణన్‌కు కాంగ్రెస్...

    Dichpally | బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

    అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally | పాఠశాల సమయాల్లో ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు...

    Nepal Army | రంగంలోకి దిగిన నేపాల్ సైన్యం.. ఆందోళ‌న‌లు విర‌మించాల‌ని పిలుపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Army | ర‌ణ‌రంగంగా మారిన నేపాల్‌లో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం రంగంలోకి...