ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిGandhari | యూరియాకు మరో వస్తువు లింకు..!

    Gandhari | యూరియాకు మరో వస్తువు లింకు..!

    Published on

    అక్షరటుడే, గాంధారి: Gandhari | రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న పలువురు సీడ్స్‌ డీలర్లు (seeds dealers) వారిని నిండా ముంచుతున్నారు. ప్రస్తుతం రైతులకు యూరియా (urea) అవసరముండడంతో, గాంధారి మండలకేంద్రంలో వ్యాపారులు మోసానికి తెరలేపారు. మూడు యూరియా సంచులు (urea Bags) కొంటే, అదనంగా కంపెనీకి చెందిన మరో వస్తువు అంటగడుతున్నారు. దీంతో సోమవారం భారతీయ కిసాన్‌ సంఘ్‌ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి విత్తన డీలర్‌ దుకాణాల్లో పరిశీలించగా, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ విషయమై ఏవో రాజలింగంను ఫోన్‌లో సంప్రదించగా అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చినట్లు చెప్పాడు. కలెక్టర్, డీఏవోకు విషయం వివరించడంతో వారు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

    More like this

    Nepal | నేపాల్‌ లో విధ్వంసం.. అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లకు నిప్పు.. పలువురు మంత్రులపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌ లో రెండోరోజూ విధ్వంసకాండ కొనసాగింది. యువత ఆందోళనలతో హిమాయల దేశం...

    CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitanya | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీస్​ ఇమేజ్​ను పెంచే విధంగా సిబ్బంది...

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం...