ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | ఆర్అండ్​బీ ఈఈగా మోహన్

    Kamareddy | ఆర్అండ్​బీ ఈఈగా మోహన్

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | రోడ్లు, భవనాల శాఖ (Roads and Buildings Department) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్​గా పి.మోహన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కె.రవిశంకర్​కు ఎస్​ఈగా పదోన్నతి రావడంతో ఆయన స్థానంలో మోహన్​ను నియమించారు.

    అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​ను (Collector Ashish Sangwan) మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా రోడ్ల అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...