ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Super Specialty Hospital | వెల్​నెస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    Super Specialty Hospital | వెల్​నెస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Super Specialty Hospital : వెల్​నెస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్(Wellness Super Specialty Hospital) ​ను నిజామాబాద్​(Nizamabad)లో ప్రారంభించడం అభినందనీయమని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదుట ఆదివారం వెల్ నెస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏడో బ్రాంచ్ ను ప్రారంభించారు. ఈ వేడుకలో యాజమాన్యం సుమన్ గౌడ్, వివేకానంద రెడ్డి, అసద్ ఖాన్, నిజామాబాద్ వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్ కుమార్ పాల్గొన్నారు.

    Super Specialty Hospital : రక్తదాన శిబిరం..

    ప్రారంభోత్సవం అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి(Bodhan MLA Sudarshan Reddy), ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నూడా ఛైర్మన్ కేశ వేణు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్(MLC Addanki Dayakar), కాంగ్రెస్ ఆర్మూర్ ఇంఛార్జి వినయ్ రెడ్డి హాజరయ్యారు. వీరు జ్యోతి వెలిగించి, హాస్పిటల్​ను ప్రారంభించారు.

    Super Specialty Hospital : హైదరాబాద్​కు దీటుగా..

    సాయంత్రం జరిగిన కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్​ ధర్మపురి(Nizamabad Parliament Member Arvind Dharmapuri) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. అత్యాధునిక వైద్య విధానంతో ఏడో బ్రాంచ్​ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.

    హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడుతూ.. తమ హాస్పిటల్ నందు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, గైనకాలజీ, ఈఎన్​టీ, పల్మనాలజీ, క్రిటికల్ కేర్ కు సంబంధించిన అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అతి తక్కువ ధరలతో కార్పొరేట్ వైద్యం నిజామాబాదులో అందించాలన్న సంకల్పంతో ఇక్కడ ప్రారంభించినట్లు చెప్పారు.

    Super Specialty Hospital : ఆసుపత్రి ప్రత్యేకతలు ఇవే..

    నిజామాబాద్ లో మొదటిసారి IVUS టెక్నాలజీ & 3-in-1 సీమెన్స్ క్యాథ్ ల్యాబ్ ద్వారా 99% కచ్చితత్వంతో హృదయ నాళాల లోపాల గుర్తింపు – హృదయం, మెదడు, రక్తనాళాల చికిత్సలు అన్నీ ఒకే ల్యాబ్​లో, అత్యాధునిక జర్మన్ టెక్నాలజీతో అందుబాటులో ఉందని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు.

    Super Specialty Hospital : అత్యాధునిక గ్యాస్ట్రో సెటప్ టెక్నాలజీతో..

    POEM ప్రక్రియతో కత్తిరింపు లేకుండా, నొప్పిలేని చికిత్సతో అదే రోజు డిశ్చార్జ్ అవకాశం ఉంటుందన్నారు. న్యూరో మైక్రోస్కోప్ ద్వారా మెదడు ఆపరేషన్​లలో 0.1mm భాగాలు కూడా స్పష్టంగా కనిపించి, ప్రమాదం తగ్గించి విజయం పెరుగుతుందని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. ఎఫ్ 4K లాపరోస్కోపీ సెటప్, సింగిల్ పోర్ట్ సర్జరీ ద్వారా అధునాతన విధానంలో పెద్ద ఆపరేషన్లు, తక్కువ మచ్చలు, వేగంగా కోలుకునే అవకాశం ఉంటుందన్నారు.

    Latest articles

    MLA Komati Reddy | పదవుల కోసం కాళ్లు పట్టుకోను.. అవసరమైతే మళ్లీ త్యాగం చేస్తానన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLA Komati Reddy | మంత్రి పదవి రాక కొంతకాలంగా అసంతృప్తితో తరచూ సంచలన...

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కు పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్...

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    Indalwai | అదుపుతప్పి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటన ఇందల్వాయి మండలంలో మంగళవారం చోటు...

    More like this

    MLA Komati Reddy | పదవుల కోసం కాళ్లు పట్టుకోను.. అవసరమైతే మళ్లీ త్యాగం చేస్తానన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLA Komati Reddy | మంత్రి పదవి రాక కొంతకాలంగా అసంతృప్తితో తరచూ సంచలన...

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కు పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్...

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...