ePaper
More
    HomeతెలంగాణDS Statue | డీఎస్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్​షా

    DS Statue | డీఎస్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్​షా

    Published on

    అక్షరటుడే, ఇందూరు: DS Statue | జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్​ బైపాస్​ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ మంత్రి డి.శ్రీనివాస్​ (D. Srinivas) కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి అమిత్​షా (Union Minister Amit Shah) ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి, బండి సంజయ్​, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్​, ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యానారాయణ గుప్తా, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్​ పల్లె గంగారెడ్డి, డీఎస్​ సోదరుడు సురేందర్​, వ్యవసాయ కమిషన్​ సభ్యుడు గడుగు గంగాధర్​, నుడా ఛైర్మన్​ కేశవేణు, కాంగ్రెస్​ నాయకులు జావిద్, ఎంపీ అర్వింద్,​ ఆయన కుటుంబ సభ్యులు​ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Supreme Court | పెరిగిపోయిన వీధి కుక్కలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: ఢిల్లీ - ఎన్సీఆర్​ ప్రాంతా(Delhi-NCR areas)ల్లోని దారులపై వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ అంశంపై...

    Fake Police Station | తెరపైకి మరో మోసం.. ఏకంగా పోలీస్ స్టేషన్​నే పెట్టేశారు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ప్రపంచంలో ఎక్కడా లేని వింత వింత మోసాలు ఉత్తర్​ప్రదేశ్​(Uttar Pradesh)లో వెలుగుచూస్తున్నాయి. మొన్న నకిలీ రాయబార...

    SSC exams | పాత పద్ధతిలోనే 10 పరీక్షలు.. ఇంటర్నల్​ మార్కులపై ఏం నిర్ణయించారంటే..!

    అక్షరటుడే, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలను (TG SSC Exams) పాత పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ (Telangana...

    AP Mega DSC Results | ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలు విడుదల

    అక్షరటుడే, అమరావతి : AP Mega DSC Results : ఆంధ్రప్రదేశ్​లో మెగా డీఎస్సీ-2025 ఫలితాలను సర్కారు విడుదల...

    More like this