ePaper
More
    HomeతెలంగాణTurmeric Board inauguration | పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్​షా

    Turmeric Board inauguration | పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్​షా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Turmeric Board inauguration | కేంద్ర హోం మంత్రి అమిత్​షా (Union Home Minister Amit Shah) ఇందూరుకు చేరుకున్నారు. నగరంలోని పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని (Turmeric Board central office) ఆదివారం మధ్యాహ్నం రిబ్బన్​ కట్​ చేసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయాన్ని తిలకించారు.

    ఆయన వెంట కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి, బండి సంజయ్​, నిజామాబాద్​ జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్​ పల్లె గంగారెడ్డి, ఎంపీలు ధర్మపురి అర్వింద్​, లక్ష్మణ్​, ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా, పసుపు బోర్డు కార్యదర్శి భవానీ శ్రీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నగరంలోని బస్వా గార్డెన్​లో నిర్వహించిన జాతీయ పసుపు బోర్డు (National Turmeric Board) ప్రారంభోత్సవ సమావేశానికి తరలివెళ్లారు.

    Latest articles

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    RGV criticizes dog lovers | డాగ్ లవర్స్ పై ఆర్జీవీ విమర్శనాస్త్రాలు.. దుమ్ము దులిపేశాడు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RGV criticizes dog lovers : భారత్​ క్యాపిటల్​ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో...

    CMC Medical College | సీఎంసీ మెడికల్ కళాశాల పున ప్రారంభిస్తాం: మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్

    అక్షరటుడే, ఇందూరు: CMC Medical College : నిజామాబాద్​ (NIZAMABAD) జిల్లా డిచ్​పల్లి శివారులోని సీఎంసీ మెడికల్ కళాశాల(CMC...

    More like this