ePaper
More
    Homeఅంతర్జాతీయంRussia | శిక్షణ విమానం కూలి నలుగురి దుర్మరణం.. మాస్కో సమీపంలో ఘటన

    Russia | శిక్షణ విమానం కూలి నలుగురి దుర్మరణం.. మాస్కో సమీపంలో ఘటన

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Russia : మాస్కో(Moscow) ప్రాంతంలోని కొలోమ్నా జిల్లాలో శనివారం (జూన్ 28) తేలికపాటి శిక్షణ విమానం కూలిపోవడంతో సిబ్బంది, శిక్షణార్థులు సహా నలుగురు దుర్మరణం చెందారు.

    Russia : ఏరోబాటిక్ విన్యాసం చేస్తుండగా..

    యాకోవ్లెవ్ యాక్-18T విమానం (Yakovlev Yak-18T aircraft) ఏరోబాటిక్ విన్యాసం చేస్తుండగా ఇంజిన్ విఫలం అయి పొలంలో కూలిపోయి మంటలు చెలరేగాయి. సహాయ బృందం ఘటనా స్థలానికి చేరుకునే లోపే విమానంలోని ఎవరూ ప్రాణాలతో మిగలలేదు.

    ప్రమాదానికి కచ్చితమైన కారణంపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, విమానం టేకాఫ్ సమయంలో అధికారిక అనుమతి ఉండకపోవచ్చని స్థానిక మీడియా కథనం పేర్కొంటోంది. ఈ కథనం పౌర శిక్షణా సౌకర్యాలలో నియంత్రణ, పర్యవేక్షణ, భద్రతా విధానాల లోపాలను ప్రశ్నించింది. కాగా.. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    Russia : విస్తృతంగా ఉపయోగించే శిక్షణ విమానం

    యాక్-18T అనేది గత సోవియట్ యూనియన్(Soviet Union) అంతటా పైలట్‌లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించే విమానం. తాజా ఘటన పైలట్​ శిక్షణను ప్రశ్నార్థకం చేసింది.

    Latest articles

    ACB Raid | బిల్లుల కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఉపాధి హామీ ఉద్యోగి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. నిత్యం ఏసీబీ...

    Sony | సోనీ ఇండియా నుండి హై-స్పీడ్ CFexpress 4 మెమొరీ కార్డులు.. రికార్డింగ్, ఫైల్ ట్రాన్స్‌ఫర్ ఇక సులభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sony | వీడియో క్రియేటర్లు, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ల అవసరాలకు అనుగుణంగా, సోనీ ఇండియా సరికొత్త...

    Chat GPT | చాట్​ జీపీటీ గుడ్​న్యూస్​.. 5 లక్షల మందికి ఉచిత యాక్సెస్!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Chat GPT | ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence)​ వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. పలు రంగాల్లో...

    Eco Friendly Vinayaka | పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్టించాలి

    అక్షరటుడే, ఇందూరు: Eco Friendly Vinayaka | పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను పూజించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్...

    More like this