ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Jobs | బీటెక్​ విద్యార్థులకు గుడ్​న్యూస్​.. సీఎస్​ఐఆర్​లో జాబ్స్​

    Jobs | బీటెక్​ విద్యార్థులకు గుడ్​న్యూస్​.. సీఎస్​ఐఆర్​లో జాబ్స్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Jobs | బీటెక్ btech​ పాసైన ఎంతోమంది ఉద్యోగం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి సీఎస్​ఐఆర్ (CSIR) గుడ్​న్యూస్​ చెప్పింది​. సీఎంఈఆర్ఐ(cmeri)లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ junior research felloship పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 30న నిర్వహించే ఇంటర్వ్యూలకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు హాజరు కావాలని సూచించింది.

    జూనియర్​ రీసెర్చ్​ ఫెలోషిప్​లో మొత్తం ఐదు పోస్టులు భర్తీ చేయనున్నారు. బీటెక్​, బీఈ పాసై 28 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు అర్హులు. పూర్తి వివరాలకు cmeri.res.in వెబ్​సైట్​ను సంప్రదించాలి. ఇందులో ఎంపికైన అభ్యర్థులు అధునిక వసతులు ఉన్న సీఎస్​ఐఆర్​లో పని చేయడంతో పాటు ఇంటిగ్రేటెడ్​ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం కింద పీహెచ్​డీ Phd కూడా పొందొచ్చు. ఇంటర్వ్యూలో పశ్చిమ బెంగాల్ West Bengal​లోని దుర్గాంపూర్​లో గల సీఎస్​ఐఆర్​లో నిర్వహిస్తారు.

    Latest articles

    Schools Holidays | ఈ జిల్లాల్లో నేడు, రేపు పాఠశాలలకు సెలవులు.. హైదరాబాద్​లో పరిస్థితి ఏమిటంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Schools Holidays : భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ...

    Janahita Padayatra | 24 నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్ర.. ఈసారి ఎక్కడంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Janahita Padayatra : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar...

    CM Revanth | ఆ ఆలయాలకు మహర్దశ.. టెంపుల్స్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి..

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy)...

    YS Jagan | జడ్పీటీసీ ఉప ఎన్నికల హైజాక్​.. ఏపీలో అరాచక పాలన : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్

    అక్షరటుడే, అమరావతి : YS Jagan | ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లో అరాచక పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ...

    More like this