ePaper
More
    Homeబిజినెస్​Today Gold Price | మ‌గువ‌ల‌కు శుభవార్త.. మరింత త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. వెండి రేట్లు...

    Today Gold Price | మ‌గువ‌ల‌కు శుభవార్త.. మరింత త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా-చైనా China మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశాజనక నివేదికలు వెలువ‌డ‌డంతో బంగారం అమ్మ‌కాలు చేసేందుకు పెట్టుబ‌డుదారులు ఆస‌క్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలో బంగారం ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. బంగారం, వెండి ధరలు త‌గ్గితే కొనాల‌ని ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ రోజు (జూన్ 28, 2025) న దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బంగారం ధరలు దాదాపు రూ.1000 వరకు తగ్గడం మహిళలకు ఆనందాన్ని కలిగించే అంశం. ఇదే సమయంలో వెండి ధరలు స్వల్పంగా తగ్గి వినియోగదారులకు ఊరటను అందించాయి.

    Today Gold Price : త‌గ్గుద‌ల‌..

    బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. 24 క్యారెట్ల బంగారం(24 carat) Gold (10 గ్రాములు) – ₹98,010 (రూ.930 తగ్గుదల), 22 క్యారెట్ల బంగారం(22 carat gold) (10 గ్రాములు) – ₹89,840గా ఉంది. వెండి ధరల విషయానికొస్తే .. కిలో వెండి ధర.. హైదరాబాద్ Hyderabad, విజయవాడ Vijayawada, తిరుపతి Tirupati, చెన్నై Chennaiల‌లో ₹1,17,800 గా ఉంది. ఇక ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, పాట్నా, మైసూర్, ఇతర నగరాల్లో కిలో వెండి ధర ₹1,07,800గా ఉంది. జూన్ 27తో పోల్చితే వెండి ధరలు కేవలం రూ.100 మాత్రమే తగ్గాయి. అయినప్పటికీ ఇది కొంతవరకు ఊరటను కలిగించే అంశమే.

    విశ్లేషకుల ప్రకారం ఈ భారీ తగ్గుదలకు ప్రధాన కారణాలు.. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల పతనం అని అంటున్నారు. అమెరికన్ డాలర్‌ US dollarతో పోల్చితే రూపాయి బలపడటం, ఫెడరల్ రిజర్వ్ తాజా పాలసీ ప్రభావం, భారత మార్కెట్‌లో తగ్గిన డిమాండ్ ఇలా అన్ని అంశాలు కలిసి బంగారం మరియు వెండి ధరలపై ప్రభావం చూపాయి. దీని ఫలితంగా కొనుగోలుదారులకు ఇది సరైన సమయంగా భావిస్తున్నారు నిపుణులు. బంగారం, వెండి silver ధరలు రోజు రోజుకీ మారుతూ ఉంటాయి. కనుక కొనుగోలు చేసే ముందు తాజా ధరలు మరోసారి చెక్ చేయడం మంచిది.

    Latest articles

    Minister Ponguleti | రెవెన్యూ మంత్రి పొంగులేటిని కలిసిన వీఆర్ఏలు

    అక్షరటుడే, భీమ్​గల్ : Minister Ponguleti | గ్రామ పరిపాలన అధికారులుగా (జీపీఓ)లుగా వీఆర్ఏలను నియమించే ప్రక్రియను ప్రారంభించిన...

    India – Russia | “ఈ రోజు.. ఆనాడు”.. ట్రంప్‌కు గ‌ట్టి జ‌వాబిచ్చిన ఆర్మీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India - Russia | భార‌త్‌, ర‌ష్యా మ‌ధ్య ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల కొనుగోళ్లు, వాణిజ్య...

    Collector Nizamabad | కుర్నాపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

    అక్షరటుడే, బోధన్: Collector Nizamabad | ఎడపల్లి మండలం కుర్నాపల్లి (Kurnapalli Village) కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector...

    Kubreshwar Dham Stampede | కుబ్రేశ్వర్ ధామ్‌లో తొక్కిసలాట.. ఇద్దరు భక్తుల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kubreshwar Dham Stampede | మధ్యప్రదేశ్(Madhya Pradesh)​లో విషాదం చోటు చేసుకుంది. సెహోర్‌లోని కుబ్రేశ్వర్...

    More like this